దసరా ..జాధవ్

కందము
పుత్తడి  పండుగ వచ్చెను
మత్తుగ మనుషులు  దసరను మహిలో జరుపన్
చిత్తము నందున భక్తియు
కొత్తగ మొలచీ  సిరులను కోరుచు నుండెన్


కామెంట్‌లు