శుభాకాంక్షలు ..జాధవ్

ఆవె
విష్ణు మూర్తి రూపు విశ్వమంత గలదు
మహిమదెల్ప తరము మనకు గాదు
నాడు వెలసె విష్ణు నవగుంజ రమనేడు
రూప మందు వింత రూపు గాను


కామెంట్‌లు