కవుల బలహీనతను
గచ్చిగా దొరకబట్టుతున్నాయి
కొన్ని పత్రికలు
చందాలు కట్టితే
అచ్చువేస్తున్నాయి కవితలు
ఎవరి కవితలు వారే చదివి
తోడలు కోట్టుకోవడంతప్ప
పాఠకులె లేరాయేగదా!నేడు
ఎంతమంది చదువుచున్నారు?
కవులు వ్రాసిన కవితలు
ప్రశ్న ప్రశ్నార్ధకమే
నిజము కాదంటారా ?
ప్రశంసా పత్రాల కోసం
పోటీపడుతున్నారు కొందరు
అన్ని గ్రూపుల్లో పోస్టుచేసి
ఇబ్బంది పెడుతున్నారు
ఛీదరించేల చేస్తున్నారు
ఛీఛీ ఏమిటి ఘోరం
ఎందుకుకీ శిక్షల కవనం
ఛీదరింపు--...జాధవ్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి