ఆటవెలది పద్యం--ఉండ్రాళ్ళ రాజేశం

సోడబుడ్డి జోడు సూపందలేదని
కండ్లపైన జోడ్లు కాంతినిలుప
నుదుటిపైన చూడు నూతన కాంతితో
ముదముతోనియతడు మురియుచుండె


కామెంట్‌లు