మొక్కలు--డా.గౌరవరాజు సతీష్ కుమార్.

నింగికి చుక్కలు
ఇంటికి కుక్కలు
అడవికి నక్కలు
పక్షికి రెక్కలు
వడ్రంగికి చెక్కలు
నాటారు అక్కలు
ఇంటిముందు మొక్కలు !!


కామెంట్‌లు