చెప్పరాదు దాని గొప్పదనముచిత్రముగను దాగె చెకుముకిలో నిప్పురమ్య సూక్తులరయు రామ కృష్ణ.ఆ.వె. పాప బొమ్మను జూచి బాగ గంతులు వేయునీటి లోని చేప నింగి కెగురుసంతసమును నాప శంకరుని తరమేరమ్య సూక్తు లరయు రామ కృష్ణ.ఆ.వె. సజ్జనుని కెపుడు సహజ గుణము పోదుహాని చేయకుండు నాపదైనకాళ్ల నొత్తకుండ కాపాడు చెప్పులురమ్య సూక్తు లరయు రామ కృష్ణ.
నీతి పద్యాలు: -సంగనభట్ల చిన్న రామకిష్టయ్య-9908554535- ధర్మపురి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి