రాజరాజు నరేంద్రుని ఆస్థాన కవి,పదకొండో శతాబ్దికి చెందిన వాడు నన్నయవ్యాస మహర్షి రాసిన సంస్కృత భారతాన్ని తేట తెలుగులోకి అనువదించెనుఆదికవి బిరుదాంకితుడు , ఉభయ భాషా ప్రవీణుడు , వేదాధ్యయన సంపన్నుడుఆంధ్ర శబ్ద చింతామణి యను వ్యాకరణ గ్రంధమును మొదట వ్రాసిన గొప్ప విద్వాంసడురాఘవాభ్యుదయం , చాముండికా విలాసంరచించిన వాగను శాసనుడుకవిత్రయం లో ప్రథముడు, ఆదికవిగా సార్థక నామధేయుడుప్రసన్నమైన కథ కవితార్థ యుక్తి,అక్షర రమ్యత, నానారుచితార్థ సూక్తి గల లక్షణాలతో నన్నయ రచనలు రసస్ఫూర్తి నింపుతాయికవిత్రయంలో ఒకరుగా నిలిచి ఆదిపర్వ , సభా, అరణ్య పర్వ సగభాగం నారాయణ భట్టు సహకారంతో తేట తెనుగునఆంధ్ర మహాభారతాన్ని తెనిగించేనుభారతాన్ని చంపూ కావ్య శైలిలో అనువదించి అక్షర రమ్యత చాటిన శబ్ద శాసనుడుతెలుగు నేలను పునీతం చేసిన రాజమహేంద్ర వరం ఆయన నడయాడిన నేలఆయన కాలం ప్రాజ్ఞనన్నయ యుగమనిచరిత్రలో చిరస్థాయిగా నిలిచేను నన్నయ భట్టు
ఆదికవి నన్నయ :-వేముల ప్రేమలత--హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి