నేర్చుకో: :యడ్ల శ్రీనివాసరావుMSw,MTel : విజయనగరం జిల్లా :9493707592

 ప్రేమ త్యాగాన్ని కోరుతుంది

ద్వేషం మరణానికి అవుతుంది

నమ్మించి మోసగించేవద్దు

ధైర్యాన్ని  తెచ్చుకుని బ్రతుకు


ప్రేమ లేకుంటే జీసస్ మరణమే లేదు

ప్రేమ లేకుంటే జీసస్ దేవుడే కాడు

ప్రేమ లేకుంటే జీసస్ సిలువ మోసే వారే కాదు


ప్రేమ శాంతికి చిహ్నం

ప్రేమ మహిమ వస్త్రాన్ని పోలు తుంది

ప్రేమ అద్భుతాలు చేస్తుంది

ప్రేమ మరణాన్ని జయిస్తుంది


ప్రభు క్రీస్తు నందు నేర్చుకోవచ్చు

అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు

త్యాగం కోరిన మనిషి గొప్పవాడు

అందుకే క్రీస్తు సజీవ దేవుడై మిగిలారు


పిల్లలు తెలుసుకోండి

పేదవాడిని ప్రేమిద్దాం

లేని వారికి సాయం చేద్దాం

ప్రేమతత్వం పోలి స్నేహభావం పొందుదాం


కొట్లాటలు మాని నడుద్దాం

మొక్కై వంగనిది మానై వంగదు

మంచి వారి పేరు  మంచి తనం

సాటివారికి సాయం అది మెచ్చుకోదగ్గది