నేస్తాలూ...నా చిట్టి పొట్టిమొహమ్మద్ .అఫ్సర వలీషా- ద్వారపూడి (తూ గో జి )

చేతులు చూశారా


అమ్మ కిష్టమట


అమ్మమ్మ కిష్టమట 


చేతులకు రంగునిచ్చే 


లాసోన్ మన శరీరంలో


 ఉంటుందట....


వేడిని తగ్గిస్తుందట... 


చలువను పెంచుతుందట...


గోళ్ళను గట్టి పరుస్తుందిట...


అరచేతులు అందంగా 


చూపిస్తుంది ...


అందుకే నాకిష్టం
 
అర చేత గోరింట....!!


ఫోటో...చిన్నారి అఫ్షా