తామె గొప్ప యనుచు తలప వలదుఅరవకున్న కోడి యారవి యాగునేరమ్య సూక్తులరయు రామకృష్ణ .23. ఆ.వె. జరగని పని గూర్చి ధర విచారించకుమరచిపొమ్ము లేక మానుకొమ్మునింగినందుకొనుట నీ తరమగునటేరమ్య సూక్తులరయు రామకృష్ణ.24. ఆ.వె.చిన్న ఫలములన్ని చెట్టుపై నుండునుఎక్కరాదు ముసలి మెక్కరాదుసృష్టి జేయు బమ్మ చిత్రంబులను చూడురమ్య సూక్తులరయు రామకృష్ణ.
నీతి పద్యాలు:----సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.-మొబైల్: 9908554535.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి