ఆటవెలది పద్యం: -పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం


 వానరాలు చూడు వంతుగా కొట్టుతూ

బోరు నీళ్లు తాగు బుద్దిగాను

చేష్టలల్లరైన చేయూత నిచ్చేటి

మారుతిలను గాంచు మార్పునందు



కామెంట్‌లు