ఆటవెలది పద్యం: -పటేండ్ల ఉండ్రాళ్ళ రాజేశం

 తాటి తొర్రనందు తనదైన గూడును
గూబ ఎంచుకుంది గుడ్లుపెంచి
రక్షనొందు చోట రమణీయ చిత్రంబు
చూడ ముచ్చటౌను చూపరులకు
కామెంట్‌లు