కాలం: -- యడ్ల శ్రీనివాసరావుMSw,MTel--:విజయనగరం జిల్లా--:9493707592


 పోతే తిరిగిరానిది

ప్రయత్నిస్తే దక్కేది

యమునికి ఇష్టం

క్రుషీవలురకు

శ్రమకింకరులకు

దక్కేది

చెయ్యిజారిపోకుండా చూసుకో

కాలం విలువైనది

విద్యార్దులకు

వ్యవసాయకులకు

శ్రామికులకు

నాయకులకు

ఒక్కరేమి

అందరికి ముఖ్యం

కాలానికి సాటి

కాలమే మరి

మరిచిపోకు

మిత్రమా...!