మంచిఅనే నీరు పొయ్యునీతిఅనే వెలుగు నిస్తుండుఅది నీడలా నిన్నున్ దైవమై కాచున్శ్రీ శ్రీనివాసుని సూక్తి సకల జగమునకు కీర్తి.!భావము:- కవి చెప్పునది ఏమనగా మనసులో భక్తి అనే విత్తనాన్ని విత్తు కుంటే, మంచి అనే నీరు పోస్తూ ఉంటే,మనసు వెలుగు వంటిది నీడలా నిన్ను నీతి కలిగి దేవుడు కాపాడును ఈ మాట సకల లోకములకు కీర్తించడం కాగలదు అని దీని భావము
శ్రీనివాసశతకం:-:యడ్ల శ్రీనివాసరావుMSw,MTel- :విజయనగరం జిల్లా: -9493707592
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి