కాలుష్యం: --యడ్ల శ్రీనివాసరావుMSw,MTel
 పొగ త్రాగుట హానికరం
పొగపీల్చితే భాదాకరం
వ్యసనాలకు లొంగవద్దు
జబ్బు తెచ్చిపెట్టుకోవద్దు
ప్రక్కవార్కి హానితేక
డబ్బు లెన్నో  ఖాళియేగా
ధర చూస్తే ఎక్కువా
నిరుపేదకెందు పండగ
పొగత్రాగితే కేన్సరోచ్చు
జోబు చిల్లు అవ్వవచ్చు
నిరుపేదకైన-ధనికకైన
జబ్బు చెప్పిరాదుకదా
జబ్బు రాకముందు
జాగ్రత్తపడు
జబ్బువస్తే
లంగ్స్ చెడును
లివర్ జబ్బు
కేన్సరోచ్చు
సిగరెట్టు-బీడీ
గుఠ్ఖ-ఖైని
తెచ్చిపెట్టు
నరకం
తెలుసుకోవా 
నరుడా...!
ప్యాక్టరీలు కలుషితం
ప్రాణాంతక విషలోకం
ప్రభుత్వాల జోక్యము
తప్పకుండ అవసరము
లేకుంటే విషజ్వరాలు
తక్సణమే తెచ్చు ముప్పు
చుట్టుప్రక్క 
ఊరు-వాడ
రోగములతొ
క్రుంగు చుండు
కాలుష్యము అరికడదాం
జగతి మేలుకోరుదాం....!!
సినిమాలా కాలుష్యం
నిశ్శబ్దమేరుగని పొల్యుషన్
రోడ్డుమీద అడుగుపెడితే
శబ్దకాలుష్యం.....!!!
విటన్నిటి వల్లవచ్చు
మహాపెద్ద కేన్సర్
యోచించి బ్రతకండి
ముప్పు తెచ్చుకోకండి
కాలుష్యం తరుముదాం
పొలధిన్ నివారిద్దాం
భూప్రక్సేళన చేదిద్దాం
నరకతుళ్య
బ్రతుకు స్వస్తిపలుకుదాం
నిజాయితిగా జీవిద్దాం
కుటుంబాన్నీ కోల్పొక
చింతలన్ని విడచి
నడచి
అరిపొక
క్రుంగిపొక
సోలిపోక
బ్రతుకుదాం
నవకాంతులు నింపుకుందాం
కాలుష్య  భూతాన్నితరుముదాం....!