*దుర్జనులగు నృపసంఘము**నిర్జింపఁగదలఁచి నీవు | నిఖిలాధారా**దుర్జనులను వధియింపను**నర్జునునకు నీవు సార | ధైతివి కృష్ణా !*తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..ఓ రాధా మానసచోరా, సకల ప్రపంచానికి ఆధారమైనవాడవు నీవు, దుర్మార్గులైన రాజులను, లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయిన పాపత్ములను నిర్మూలించి భూము భారాన్ని తగ్గించడానికి అర్జునునుకి రధసారధ్యం చేశావు మహానుభావా. ......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు*ఓ దనుజవైరీ, నీవుగాక దిక్కెవ్వరూ ...* అంటూ ఆ *నవరస నటనా నాయకుని* వేడుకొందాము......ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨౮ - 28)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి