పసిడిబాల- శతకసుధ-10:-డాక్టర్. కొండబత్తిని రవీందర్- కోరుట్ల. జిల్లా:జగిత్యాల
 భరతమాతమనసుపరిమళభరితంబు
నామె కీర్తి నెవ్వ రందు కొనరు
మనసు మాల జెసి మాతకర్పించుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!