పసిడిబాల-శతకసుధ-20:- డాక్టర్. కొండబత్తిని రవీందర్- కోరుట్ల. జిల్లా. జగిత్యాల 9948089819

 సాటి వాని పైన సానుభూతిని దెల్పి
చాటి చెప్ప వలెను సమత రీతి
భేదభావములనువీడిముందునడుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!