పసిడిబాల-శతకసుధ-23:-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల-9948089819

 విస్మరించరాదు వీరుల సుచరిత
స్వేచ్ఛ కెపుడు హాని చేయ రాదు
దేశ గౌరవమును దిశలన్ని చాటుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!

కామెంట్‌లు