*విశ్వోత్పత్తికి బ్రహ్మవు**విశ్వము రక్షింపఁదలఛచిన | విష్ణుఁడవనఁగా**విశ్వము జెరుపను హరుఁడవు**విశ్వాత్మక నీవే యగుదు | వెలయఁగ కృష్ణా !*తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..విశ్వమునే ఆత్మగా గల కృష్ణా!!! సృష్టి లో జీవులను పుట్టించే డప్పుడు బ్రహ్మవు నీవు. విశ్వమంతటిని పాలించే డప్పుడు విష్ణుమూర్తి వి నీవు. జీవులను సంహరించాలనుకున్నప్పుడు శివుడవు నీవే. ఏ పని చేసే టప్పుడు ఆ పనికి సరిపోయే అవతారం ధరించగలవాడవు నీవు. ......అని శతకకారుడు నృసింహ కవి వాక్కు......ఓం నమో వేంకటేశాయNagarajakumar.mvss
శ్రీ కృష్ణ శతకము- పద్యం (౩౫ - 35)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి