మా ఇంటి కాడ కుక్క ఉన్నది
దాని పేరు పప్పియని అంటరండి
మా బుజ్జి కుక్కకు
బూరు బాగా ఉంటుంది
కుండెడు పాలు తాగుతుంది
బిస్కెట్ ఇస్తే తింటుంది
తెలువని వాళ్లు వచ్చినప్పుడు
భౌభౌ మని మొరుగు తుంది
మా కుక్క అంటే అందరికిష్టం
మా ఇంట్లోనే తింటుంది
మా ఇంట్లోనే ఉంటుంది
పక్కింటి వాళ్ళు వస్తే
పిక్కలు లాగుతుంది.
విశ్వసం గలజంతువు
కుక్కయని నమ్మండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి