చెరువమ్మ చెరువు
అందమైన చెరువు
తామరపూలుండును
కప్పలు కూడ ఉండును
చేపలెన్నొ ఉండును
చెరువు లోన ఈతలు
నీటితోటి ఆటలు
ఆడుతారుఅందులో
చాకలి బట్టలుతుకును
బతుకమ్మ చెర్ల వేస్తారు
వినాయక నిమజ్జనంచేస్తారు
చెరువమ్మ చెరువు
అందమైన చెరువు
చెరువుల్ల ఇప్పుడు
ఇల్లు కట్టు చుండెను
చెరువు చిన్న దాయెను
చింతలెన్నొ కలిగెను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి