సంధ్య, సరళ కలిసారుసంతకు వారు వెళ్ళారుచక్కటి బొమ్మలు తెచ్చారుచక్కగా ముస్తాబు చేశారుపిల్లలందరిని పిలిచారుసిరిసిరి మువ్వలుచిన్నారి బాలలుబొమ్మరిల్లు కట్టారుచిన్న పందిరి వేసారుడుం డుం బాజా మోగించారుబొమ్మల పెళ్లి చేశారుచిన్న గురిగిల వండారుపప్పు పులుసు చేసారుబంతి భోజనం చేశారుఆటలెన్నో ఆడారుబొమ్మల పెండ్లి చేశారుఆనందంగా ఉన్నారుసెలవు రోజు గడిపారు
బొమ్మల పెండ్లి( బాల గేయం )-పిడపర్తి అనితా గిరి,- సిద్దిపేట-7330885931
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి