పసిడిబాల- శతకసుధ-8: -డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా:జగిత్యాల 9948089819

 ఓర్పు గలిగి యున్న నొద్దిక సమకూరు
క్రోధ మున్న చోట కూర్మి చచ్చు
సమతవెలుగు నిచ్చు సవితవుకావుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!