తాత:--కందుకూరి శృతి-8వ,తరగతి-ZPHS గుర్రాలగొంది-జిల్లా సిద్ధిపేట-చరవాణి 9704865816
 తాత తాత మా మంచి తాత 
ఇంటికి పెద్ద మా తాత 
బడి నుంచి రాగానే మా తాత 
బాగా చదివించును మా తాత 
గొప్ప వాళ్ళ చరిత్ర మా తాత
తప్పకుండా చెప్పునే మాతాత
పుట్టినరోజు రాగానే మా తాత
చాక్లెట్లుకొనిచ్చు మాతాత
గుడికి తీసుకెళ్లు మాతాత
పూజలు చేయించు మాతాత
రాత్రి పండుకునె
టప్పుడుమాతాత
మంచికథలు చెప్పుతాడు మాతాత
చిన్న దెబ్బతగిలినమాతాత
తల్లడిల్లి పోతాడుమాతాత
మాతాత అంటె మాకిష్టం
మీతాత మీకు ఇష్టమేనా!

కామెంట్‌లు