ప్రభుత్వ బడి
బీదపిల్లలకు జ్ఞానమందించే సరస్వతీదేవి ఒడి
పాఠశాలలో నేర్చే చదువు
జీవితాన్ని నడిపే సంపూర్ణవెలుగు
పుట్టింది తల్లిగర్భంలో
పెరిగింది పాఠశాల ఒడిలో
జీవితానికి దారిచూపిన గురువుల సన్నిదిలో
పాఠశాలలోని గురువు
రేపటి భవిష్యత్తుకు
నీడనిచ్చే జ్ఞాన తరువు
ప్రభుత్వ పాఠశాల చదువు
ప్రపంచాన్ని జయించే వెలుగు
కనీస వసతులు కల్పిస్తే చాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి