రాఖీ పండుగవచ్చింది
అమ్మ ఉదయం లేచింది
ఇంట్లో పని యంత చేసి
మమ్ముల తయారుచేసింది
కొత్త చీరను కట్టింది
జడను చక్కగవేసింది
చక్కగ ముస్తాబయ్యి
ఊరికి బయలుదేరింది
బస్సు అమ్మ ఎక్కింది
సిద్దిపేటలదిగింది
రాఖీలనుకొనుక్కొని
ఆటోలోన ఎక్కింది
మామ ఇంటికి చేరెను
వారినందరినికలిసెను
మామకు రాఖీ కట్టిన
నోట్లో స్వీటు పెట్టెను
మామబట్టలు పెట్టెను
అమ్మాఎంతో మురిసెను
కొన్ని రోజులు ఉన్నాక
అమ్మ ఇంటికి వచ్చాను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి