పుడుతూనే
కేర్మని ఏడ్చినా
ఉమ్వ్వా అనే
మువ్వలసడిలా
ఎదలో
వెన్నెలహాయి
నట్టింట్లో
వెన్నెల పూలు
పూచాయి
నవ్వులుగా
హేమప్రకాశం
చిన్నారి పాదాల
బుడిబుడి నడకల్ల
నెలవంక వగలు
సొగసు చూడతరమా
అత్త తాత పలుకుల
మురిపాల ముత్యాలు
కురియంగ
అపురూపమీ ఛాయ
చిన్ని మారాణి
అరచేతుల్ల పూసాయి
చిట్టిచేమంతుల
సిరుల గోరింట
అందచందపు
రూపురేకల
సుమబాల
పంచింది
వెన్నెల సోన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి