ఓం నమశ్శివాయ,ఓం నమశ్శివాయ
ఓం నమః అని అక్షరాభ్యాసము
ఓంకారమే మొదటి ధ్వని
ఓం అనే రాస్తాం యే పని కైనా
నీళ్లకే వరాలిచ్చే శివుడా
నీల కంటుడైన ఓ శివుడా
నెత్తిమీద గంగ నెట్టుకున్న శివుడా
నేల మీద లింగాకరుడైన శివుడా
భక్తులను ఆడుకునే శంకరుడు
తపస్సు కు మెచ్చి వరాలిచ్చే శంకరుడు
రాక్షసులను అనుగ్రహించే శంకరుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి