సూక్తి సౌరభము-15:-డాక్టర్. కొండబత్తినిరవీందర్--కోరుట్ల: జిల్లా:జగిత్యాల 9948089819

 ప్రాణుల యెడ చూపు భక్తిప్రపత్తుల
రంగ భూమి యందురాజిలుదువు
భవిత బాట లందు సవితవైవెలుగొంద
మురిసిపోయియువతముందునడుచు
   

కామెంట్‌లు