తాతయ్య కబుర్లు-19:- ఎన్నవెళ్లి రాజమౌళి


  పిల్లలూ! సాహిత్యంలో కథలది ప్రత్యేకత. కథ అలరించిన టు ల ఏ ప్రక్రియ అలరించదేమో! కల్పితమైన, వాస్తవమైన కథ అనుభూతిని కలిగిస్తుంది. పంచతంత్రం చదవండి అంటూ మాజీ ప్రధానమంత్రి వాజ్పాయ్ నాయకులకు చెబుతుండేవాడు. పంచతంత్రము, తెనాలి రామకృష్ణ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, ఆలీబాబా 40 దొంగలు, అల్లావుద్దీన్ అద్భుతదీపం, అక్బర్ బీర్బల్ కథలు, బాల రామాయణం, బాల భారతం మొదలగునవి. కథలు మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. కథలు చదవడం వలన చదివే అలవాటు అభివృద్ధి అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం పై పుస్తకాలు తెప్పించుకొని చదువుతారు కదూ!

కామెంట్‌లు