పసిడిబాల-శతకసుధ-26:-డాక్టర్. కొండబత్తిని రవీందర్--కోరుట్ల. జిల్లా. జగిత్యాల

 అవిటివారి పైన నభిమానమునుజూపి
చెరిగిపోని చెలిమి చేయు మోయి
అంత రాల గోడ నంతమొందించుమ
ప్రగతి శీల భావ పసిడి బాల!


కామెంట్‌లు