పిల్లలూ! విద్యలేనివాడు వింత పశువు అనే సామెత వినే ఉంటారు గా! విద్య రాకపోతే పశువు కాదట... వింత పశువు అట. పశువులకు జ్ఞానం ఉంటుంది. కొన్ని పశువులు అయితే ప్రాక్టీస్ చేయిస్తే... చెప్పినట్లు చేస్తుంటాయి. వింత పశువులను పార్కులలో చూడడానికి పిల్లలు ఇష్ట పడినట్టే... చదువు రాని పిల్లలను కూడా వింతగా చూస్తారు. అమ్మ, నాన్న, గురువు చెప్పినట్లు నడుచుకోవాలి. చదువు వలన ఏ పని చేసినా నైపుణ్యంగా చేసుకుని, జీవనం కూడా హాయిగా కొనసాగించు కోవచ్చు కదా!
తాతయ్య కబుర్లు-5.:- ఎన్నవెళ్లి రాజమౌళి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి