ఉగాది రావాలి మళ్ళీ మళ్ళీ: -వేయిగండ్ల మణిదీప్, 8వ తరగతి-S/o. సత్యనారాయణమండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలజగదేవ్ పేట, మండలం. వెల్గటూర్జిల్లా. జగిత్యాల, తెలంగాణ రాష్ట్రం.

 
గుమ్మానికి తోరణాలు
ఇల్లంతా అలంకరణలు
దేవుడి పూజలు
ఉగాది పచ్చళ్లు
తీయని భక్ష్యాలు
కొత్త బట్టలు
భావి ఆశలు
పక్షుల కూతలు
పచ్చని పైరులు
ఆత్మీయ బంధాలు
అనురాగపు దీవెనెలు
కలగలసిన ఉగాది
రావాలి మళ్ళీ మళ్ళీ.

కామెంట్‌లు