స్ఫూర్తి.... శక్తి..... కందాలు:-: రామానుజం. ప. జేబులో : 8500630543 .
101)
వాల్మీకి  తొలి రచించెన్  ,
తలపించెను  విశ్వనాధ  కల్ప  వృక్షముగాన్ ;
ఎల్లలు   దాటెను  స్మరణం ,
మొల్ల రచననే జనాలు మెచ్చుచు మురిసెన్  !!
102)
రాముని  నామమె  జపమై  ,
' రామ' లొ,  'రా'  పాపమెల్ల  పడద్రోచునుగా  !
' రామ' లొ ' మ' కవా టమ్మై  ,
తమ జీవము బ్రోచు,నిక్కము గనుచు తెల్పున్  !!
103)
'లవకుశ ' చిత్రము  చూడన్   ,
కవలలు , పాడిరి గ  తండ్రి చరితము , వింటే  ;
అవనికి   తెలియగ  సీత  , వ
నవాస మౌ ,  ఉత్తర కథ ,  రామ చరితమే   !!
104)
నాన్నయు   వ్రాసెను  రాంకథ  ,
నాన్నకు  శిష్యుడు ను వ్రాసె ,రామ శతకమున్  ;
గానమిడె  ,  మిత్రు  హరిశ్రీ  ,
మేను   పులకరించు    రామ కళ్యాణమునన్  !!
     👆       🙏🌺  అంకితం   🌹🙏     👇
105)
అంకిత మిడుదును   రచనను  ,
అంకము   పై కూర్చొనంగ ,  పద్యా ల్నే ర్పెన్  ;
చంకన  నెత్తుకు   చెప్పియు  ,
నా  కీ    స్థితి  నిచ్చి నట్టి   తలి దండ్రులకే   !! 🙏

             🍀🍎   కృతజ్ఞతలు   🍊🌿   👇
106)
పద్య   మనిన  ప్రాణమ్మే    ,
పద్యము  వ్రాయగ ను ' పద్య వారధి '  కర్తై   ;
పద్యం  పత్రిక  సారధి  ,
ఆద్యులు  , శ్రీ శర్మ గారు   మార్గము  చూపెన్   !!
107)
బెలగాం  భీమేశ్వర రావ్  ,
పిల్లల  పత్రిక  లొ వ్రాసి  చిక్కెను  ; కేంద్రం 
బాలల  అకాడమీ  చే  స్ఫూర్తి.... శక్తి..... కందాలు
                రచన     :  రామానుజం. ప.
                జేబులో  :  8500630543 .
101)
వాల్మీకి  తొలి రచించెన్  ,
తలపించెను  విశ్వనాధ  కల్ప  వృక్షముగాన్ ;
ఎల్లలు   దాటెను  స్మరణం ,
మొల్ల రచననే జనాలు మెచ్చుచు మురిసెన్  !!
102)
రాముని  నామమె  జపమై  ,
' రామ' లొ,  'రా'  పాపమెల్ల  పడద్రోచునుగా  !
' రామ' లొ ' మ' కవా టమ్మై  ,
తమ జీవము బ్రోచు,నిక్కము గనుచు తెల్పున్  !!
103)
'లవకుశ ' చిత్రము  చూడన్   ,
కవలలు , పాడిరి గ  తండ్రి చరితము , వింటే  ;
అవనికి   తెలియగ  సీత  , వ
నవాస మౌ ,  ఉత్తర కథ ,  రామ చరితమే   !!
104)
నాన్నయు   వ్రాసెను  రాంకథ  ,
నాన్నకు  శిష్యుడు ను వ్రాసె ,రామ శతకమున్  ;
గానమిడె  ,  మిత్రు  హరిశ్రీ  ,
మేను   పులకరించు    రామ కళ్యాణమునన్  !!
     👆       🙏🌺  అంకితం   🌹🙏     👇
105)
అంకిత మిడుదును   రచనను  ,
అంకము   పై కూర్చొనంగ ,  పద్యా ల్నే ర్పెన్  ;
చంకన  నెత్తుకు   చెప్పియు  ,
నా  కీ    స్థితి  నిచ్చి నట్టి   తలి దండ్రులకే   !! 🙏

             🍀🍎   కృతజ్ఞతలు   🍊🌿   👇
106)
పద్య   మనిన  ప్రాణమ్మే    ,
పద్యము  వ్రాయగ ను ' పద్య వారధి '  కర్తై   ;
పద్యం  పత్రిక  సారధి  ,
ఆద్యులు  , శ్రీ శర్మ గారు   మార్గము  చూపెన్   !!
107)
బెలగాం  భీమేశ్వర రావ్  ,
పిల్లల  పత్రిక  లొ వ్రాసి  చిక్కెను  ; కేంద్రం 
బాలల  అకాడమీ  చే   ,
బాలల  రచయిత గ గౌర వాన్ని   గ్రహించెన్  !!
108)
ఆతని  రచనలె   స్ఫూర్తిగ   ,
చింతన  తెల్పగ  , నతండె  , చూపెను  దారిన్  ;
పత్రిక ' మొలక ' కు  అధిపతి  ,
పిత, శ్రీ వేదాంత  సూరి   యిచ్చిరి   శక్తిన్   !! 🦋
   షరా    :  నా, ఈ, రచనకు  , పై  త్రిమూర్తులే 
             ముఖ్యులు.    వారలకు  ,  సమర్పింతు
  కృతజ్ఞతాపూర్వక 💐🙏🍒పాదాభివందనాలు.
    🕉  శ్రీ రస్తు   ⚛    స్వస్తి   ✳   శుభమస్తు 🕉 ,
బాలల  రచయిత గ గౌర వాన్ని   గ్రహించెన్  !!
108)
ఆతని  రచనలె   స్ఫూర్తిగ   ,
చింతన  తెల్పగ  , నతండె  , చూపెను  దారిన్  ;
పత్రిక ' మొలక ' కు  అధిపతి  ,
పిత, శ్రీ వేదాంత  సూరి   యిచ్చిరి   శక్తిన్   !! 🦋
   షరా    :  నా, ఈ, రచనకు  , పై  త్రిమూర్తులే 
             ముఖ్యులు.    వారలకు  ,  సమర్పింతు
  కృతజ్ఞతాపూర్వక 💐🙏🍒పాదాభివందనాలు.
    🕉  శ్రీ రస్తు   ⚛    స్వస్తి   ✳   శుభమస్తు 🕉

కామెంట్‌లు