ఉగాది సౌరభం:-యలమర్తి అనూరాధ--హైద్రాబాద్--చరవాణి:9347260206

 వసంత సుందరి ఆగమనం
చిగురాకుల సందర్శనం
కోయిల రాగాల సందడి
గుడి గంటల గలగలలు
షడ్రుచుల సమ్మేళన ప్రసాదం 
పంచాంగ శ్రవణం పులకరింపులు 
కవి సమ్మేళనం సందడి 
ఇదే కదా ఉగాది సౌరభమంటే!

కామెంట్‌లు