మమతల పందిరి ( మణిపూసలు ): --- పుట్టగుంట సురేష్ కుమార్

 ద్వేషం మీరు వదలండి
ప్రేమను మీరు గ్రోలండి
మమతల పందిరి నీడన
హాయిగ మీరు గడపండి !