1.అక్షరాల కూర్పరి
నానీల నేర్పరి.
అల్పాక్షరాల్లో
అనల్పార్థ రచన.
2.నవ్య ప్రక్రియకు
రూపకర్త.
ఇష్టకవిత్వానికి
చిరునామా.
3.నానీల గోపి
కవిత్వ కిరీటి.
మెరుపుల మజిలీకి
పాఠకుడు.
4.అక్షరాల కుదింపుతో
కవిత్వ మదింపు.
కొత్త కవ్వింపుతో
సృజనాత్మకం.
5.ఆధునిక కవితకు
అందలం.
నానీల నజరానాతో
అభిషేకం.
6.కవిత్వ గోప్యం
బట్టబయలు.
ప్రక్రియల పర్వం
నానీల మయం.
7.కాలంతో మారి
గోపిగా రూపొంది
నానీగా సృజియించబడి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి