*జాతీయ ఉగాది బడి పిల్లల కథల పోటీ *(కథలు చెప్పడం..Story telling)*:-పుల్లారామాంజనేయులు

 

తొమ్మిది బహుమతులు..3000  Rs
(బడి పిల్లలకు)
***********************
"We Love Reading"
*"చదవటం మా కిష్టం"*
         మరియు
*Badi Pillala Talent* యూట్యూబ్ చానల్ ఆద్వర్యంలో
బడి పిల్లలకు చదువు పట్ల ఇష్టం కలిగించడానికి ,వారిలో దాగి ఉన్న టాలెంట్ ను  ప్రోత్సాహించడానికి  
1 నుండి 5 తరగతుల వరకు మొదటి లెవెల్
6 నుండి 7 తరగతుల వరకు రెండవ లెవల్
8 నుండి 9 తరగతుల వరకు మూడవ లెవెల్
చదువుతున్న విద్యార్థులకు ఈ కథల పోటీ.
బహుమతులు
**************
ప్రథమ బహుమతి..500
రెండవ బహుమతి..300
తృతీయ బహుమతి..200
మొత్తం తొమ్మిది బహుమతులు 3 లెవెల్స్ కు 3000 రూపాయలు
బహుమతులు ఇస్తున్నవారు..
*************************
1) గరిపల్లి అశోక్ 
9849649101
విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు
తెలంగాణ
2) యువశ్రీ మురళి,
తెలుగు ఉపాధ్యాయులు,
చిత్తూరు జిల్లా.
3) కావేటి.రంగనాయకులు
9052964954
తెలుగు ఉపాధ్యాయులు,
కర్నూలు జిల్లా.
విజేతలను ప్రకటించువారు..
***********************
డా"నెమిలేటి కిట్టన్న
తెలుగు ఉపాధ్యాయులు
చిత్తూరు
ఈ పోటిలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి డిజిటల్ ప్రశంసా పత్రం ఇవ్వబడును..
కె.శంకర్ రావు
9642214256
తెలుగు ఉపాధ్యాయులు
పత్తికొండ
*ఉగాది కథల పోటి నియమాలు*
*************************
1) కథను సొంత మాటలలో చెప్పవచ్చు..
2) కథను చూసి చదువవచ్చు..
3)గట్టిగా వినపడేటట్లు ,చక్కగా    వీడియో తీసి పంపాలి.
4) సెల్ పోన్ నిలువుగా ఉంచి వీడియో తీయాలి.
ఫలితాల ప్రకటన
***************
*Badi Pillala Talent యూట్యూబ్ చానల్ లో ఎవ్వరికి ఎక్కువ views  వస్తాయో వారే విజేతలు*.
*చివరి తేది: మే 31*
*********
*ఫలితాల ప్రకటన: జూన్ 1న*
***************
బహుమతులు గూగుల్ పే ,పోన్ పే ,పే టిమ్ ద్వారా బహుమతులు పంపబడుతాయి...
వీడియోలు పంపవలసిన విధానం
*******************"""
https://youtu.be/F3LR_3ZiU
 ☝Badi Pillala Talent యూట్యూబ్ చానల్ ను subscribe  చేసి వీడియో పంపాలి.
కథపేరు..
విద్యార్థి పేరు..
తరగతి...
పాఠశాల..
జిల్లా...
పోన్ నెంబరు..
నిర్వహణ
పుల్లారామాంజనేయులు
ఉపాధ్యాయులు
9491851349
Badi Pillala Talent యూట్యూబ్ చానల్...