బడికి, గుడికి సెలవు. కానీ... ఇంటికి సెలవు లేదు కదరా! నాన్న. అమ్మ నేను ఇంట్లోనే దైవ ప్రార్థన చేసుకున్నాం కదా! అన్నాడు కొడుకు కిట్టు తో రాఘవ.
మరి! ఇప్పుడు ఎందుకు డాడీ. నాకు ఈ విషయం చెబుతున్నావు.
నీవు కూడా అలాగే... ఇల్లు ని బడి గా భావించి చదువుకోవాలి కదా! ఎప్పుడూ ఫోనులో గేములతో గడుపు తావా...
నేను ఎన్నో సార్లు చెప్పి చూశానండి! వాడు పుస్తకం పడితే నా... అన్నది సీతమ్మ.
సరే డాడీ! నేను ఇప్పటినుండి చదువుకుంటా గా...
గుడ్ నాన్న... నీకేమైనా సందేహాలుంటే... అమ్మనో, నన్నో అడుగు అని రాఘవ అనడంతో... సరే! అన్నాడు కిట్టు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి