ప్రక్రియ పేరు : సున్నితం*:-*రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల* *సునీత గారు**అంశం: కరోన కష్టాలలో* *మనోధైర్యం**పేరు: కారుపోతుల అక్షయ*-జీ.ప.ఉ.ప చెన్నూర్, మండలం పాలకుర్తి జిల్లా జనగాం*..

 పచ్చనిoట్లో కరోనా చిచ్ఛవుతుoది
మనిషికి మనిషి దూరం
చేతులకు పూసుకోవాలి సానిటైజర్
చూడచక్కని తెలుగు సున్నితంబు
...(1)


అడ్డుకోడానికి పోషకాహారం తీసుకుందాం
సోషల్ డిస్టెన్స్ పాటించుదాము
కరోనావైరస్ని తరిమి కొడదాం
చూడచక్కని తెలుగు  సున్నితంబు
.....(2)
ఆత్మవిశ్వాసమే మనకు ఆయుధం 
మనిషి ప్రేమానురాగాలకు దూరాలు
ఎంతో కష్టపడుతున్న వైద్యులు 
చూడచక్కని తెలుగు సున్నితంబు
.....(3)
ప్రపంచమంతా కరోనా భయం
వ్యాక్సినే మనకు కొoడoతధైర్యం 
ప్రాణాల కోసమే ఆరాటం
చూడచక్కని తెలుగు సున్నితంబు
....(4)
చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
మూతులకు మాస్కుపెట్టుకోవాలి
మనము ధైర్యంగా ఉండాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు
.....(5)