పద్యం : -దన్నారం శ్రీనివాస్

 ఆ,వె
సకలకులములున్న సద్గుణాలుండవు
మతములెన్నియున్న మంచిలేదు
కులమతాలువీడి కుటిలత్వమిడిసియు
మానవత్వమున్న మనిషియగును!!