పద్యాలు : --బెజగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొఃది


 1ఆ.వె
బడికి పంపవలెను బాల్యము నందున
పంపకూడదండి పనికిమీరు
నీటికరువువచ్చి పాటులే పడుచుండ
పాప కడవమోసె బ్రతుకుకొఱకు
3ఆ.వె.
బాలలంతనెపుడు బడిలోన నుండాలి
పంపరాదువార్ని పసులవెంట
ధనములేనియెడల ధైర్యముతోడను 
బడికిపంపగలరు బాలికలను