చిన్న నాటి ఆ బంధం పవిత్రమైనది !
నేటి ఈ బంధం స్వార్థమైనది!
చక్కని ఆ బంధం నిరాడంబరం
ఆశకు అంతు చిక్కని ఈ బంధం బహు స్వార్థం
కల్మషం ఎరుగనిది ఆ బంధం
కనికరమెరుగనిది ఈ బంధం
కలసి ఉంటే కలదు సుఖం
అనేది ఆ బంధం
కలసి బ్రతకాలంటే కరెన్సీ కావాలన్నది
ఈ కాలం బంధం చివరికి.... ఏ విధమైన
బంధాలకైనా కావాలి
నిస్వార్థ మైన అనుబంధం..
అప్పుడే ఆ బంధం చిరకాలం.
బంధాలకైనా కావాలి
నిస్వార్థ మైన అనుబంధం..
అప్పుడే ఆ బంధం చిరకాలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి