*మియ్యావ్...*:---డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి-- అనకాపల్లి, విశాఖజిల్లా


 గండు పిల్లి అరుస్తోంది
మియ్యావ్...మియ్యావ్
గోడలన్నీ దుముకుతుంది
మియ్యావ్..మియ్యావ్
పాలుతాగుతుంది కళ్ళుమూసి
మియ్యావ్...మియ్యావ్
ఉరిమి ఉరిమి చూస్తుంది
మియ్యావ్..మియ్యావ్..
పొయ్యిలోన పడుకుంది
మియ్యావ్ మియ్యావ్
పట్టుకునీ ఆటలాడ
మియ్యావ్ మియ్యావ్
రారండీ పిల్లలూ..
మియ్యావ్ మియ్యావ్
 

కామెంట్‌లు