చిత్రానికి పద్యం:-మచ్చ అనురాధ-సిద్దిపేట.

 
ఉత్పలమాల.
తొక్కులు పెట్టె రోజు నను తొందరపాటున మరువకన్నిడూ,
చెక్కును తీసియున్ చెలగి చేర్చగ నుప్పును  కారమున్ పొడుల్,
చక్కగ పోపును కలిపి జాడిన కెత్తియు నిత్యము తినన్,
మక్కువ గల్గునే మదికి  మామిడి ముక్కను చప్పరించగన్.