జెడ్ బి అండ్ కో
యజమాని ఎండీ జీయ ఉద్దీన్ -బాసిత్ అల్లి
హ్యాపీ స్కూల్ లో భాగంగా
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత కందనెళ్లి పాఠశాల అబి వృద్ధి మౌలిక సదుపాయాల నిమిత్తం
zb & co యజమాని డాక్టర్ md జెయోవద్దిన్ మరియు బాసిత్ అల్లి
25000 రూ!! చెక్కుని గ్రామ సర్పంచు మోహన్ రెడ్డి టీయూడబ్ల్యూజే( iju) జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసాచారి చేతుల మీదగా రోటరీ క్లబ్ సికింద్రాబాద్ వెస్ట్ vkb RCC డిస్టిక్ కో ఆర్డినేటర్ వెంకట్ కు అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ RCC మెంబర్ సుధీర్ వార్డు సభ్యులు అంజి లయ్య తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు
దాతగా ముందుకు వచ్చినటువంటి మహమ్మద్ జియో ద్దిన్ కు బాసిత్ అల్లి కృతజ్ఞతలు తెలిపారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి