అమ్మ! చంద్రమౌళి ఉన్నాడా! అని లింగా రెడ్డి సార్ అడిగేసరికి-ఉన్నడు తాతయ్య అని-
తాతయ్య వచ్చాడని భర్తకు చెప్పింది రమాదేవి. వస్తున్నా... వస్తున్నా... అనుకుంటూ వెళ్లి గేటు తీశాడు చంద్రమౌళి.
నీ ఫోన్ నెంబరు ఇవ్వు. అనగానే... సరే! తాతయ్య అని కాగితం పై నంబర్ వేసి ఇవ్వగానే...
లింగా రెడ్డి సార్ కాగితం తీసుకుని వెళ్ళాడు.
చంద్రమౌళి కి లింగ రెడ్డి సార్ తో స్నేహం గుర్తుకు వచ్చింది. కరోనా కారణంగా ఇద్దరూ కచేరి కాడ కూర్చుండు డు దినచర్య అయింది.
లాక్ డౌన్ కారణంగా కచేరి కాడీకి వెళ్లక పోయేసరికి ఇంటికి వచ్చాడు. చివరగా చెప్పేదేమంటే.. చంద్రమౌళి కి లింగారెడ్డి కి 20 ఏళ్ల వయసు తేడా..
65 సంవత్సరాలు చంద్రమౌళి ఉంటే., 85 సంవత్సరాలు లింగ రెడ్డి సార్ ఉంటారు. స్నేహానికి వయసు తేడా లేదు. ఇది కాక, వీరిది గురుశిష్యుల అనుబంధం. వరసకు తాతయ్య.. మన వలుకావడమువలన... తాతయ్య అనే లింగా రెడ్డి సార్ గారిని పిలుస్తుంటారు చంద్రమౌళి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి