*దేశమంటే మనుషులోయ్ *:-తోగర్ల. సురేష్ ASI.Varni నిజామాబాద్.

 దేశ మంటే మట్టి కాదోయ్
దేశ మంటే మనుషు లోయ్
అని చెప్పె కదా మన గురు జాడ"దేశ"
ప్రభుత్వ అడుగు జాడల్లో మనం నడవా లోయ్
కరోనాను తరిమి కొట్టి వేయా లోయ్
ఇది నేటి మాటనో మొన గాడా"దేశ"
అవాంతరా లెన్నొచ్చినా ఎదుర్కో తెలు గోడా
లక్ష్మణా రేఖనిక దాట రాదు లే వొయ్
ప్రానానికి మిన్నేది లేదన్నది తేసు కోవొయ్"దేశ"
కోటి కొక్కరూ లేరు ఇలలో మన వారిలా మొనగాడా
మహమ్మారిని కట్టడి చేసే వీరులు మన వారే లేవోయ్"దేశ"
కోవిడ్ పంతొమ్మిదిని కట్టడి చేసే దీరు లే వరొయ్
పట్టిన పంతం విడువనీ మహా నీయులం మన లేవో య్ 
ప్రజల ప్రాణాలు కాపాడిన మన నేత లొయ్"దేశ"
ప్రజా సుఖమే మన సుఖ మన్న మహాత్ము లోయ్ 
ప్రగతి బాటన నడవమన్న ప్రగతి శీలురోయ్ 
మన ప్రభుత్వ ఆదేశాలన్నీ శిరసా వించ రావాలో య్"దేశ"