అమ్మని అంటిపెట్టుకుని ఉండే పసిపాపకి కొత్త అనేదితెలీదు.కానీ ఆపై కొత్త వారు ఎత్తుకునే ప్రయత్నం చేస్తే గుక్క పట్టి ఏడుస్తుంది.క్రమంగా నవ్వుతూ పలకరిస్తే కిలకిలలాడుతుంది. టీచర్ భయం గురించి చెప్తుంటే పిల్లలు తమ అనుభవాలు చెప్పారు. రమ అంది"మేడం నాకు చీకటి అంటే భయం.ఏమీకనపడదుగా?" టీచర్ జవాబు ఇది"ఒకచోట కదలకుండా కూచోటం పడుకోటం వల్ల దెబ్బలు తగలవు.పిల్లలు దుడుకుతనం పెద్దలు కనులు సరిగా కనిపించక శక్తి లేక పడితేకష్టం అని చీకటిఅంటే భయం కలిగే కథలు చెప్పారు రెండు తరాల క్రితం. కానీ కరెంటు ఉన్న మనం భయపడరాదు.'నేను స్విచ్ వేస్తాను అంటే అమ్మ ఒప్పుకోదు"రోహిత్ మాటకి"అవును తడిచేతులతో కరెంటు వస్తువులు పట్టుకుంటే షాక్ కొట్టి ప్రాణం పోతుంది. లేదా చేతులు కాలి వాటిని తీసేయాల్సివస్తుంది. "టీచర్ జవాబు అది.ఆదిత్య అందుకున్నాడు"నాకు ఎండలో ఆడటం జోరువర్షంలో తడవటం ఇష్టం. మాతాత కదలనీయడు." "మరీఎండ మంచిది కాదు. వర్షంలో బాగా తడిస్తే రకరకాల రోగాలు వస్తాయి'. ఆఖరుగా ప్ర వీణ్ అన్నాడు "మాతాత కూడా అంతే టీచర్. బస్సుదిగగానే నాస్కూల్ బాగ్ తనే మోస్తాడు.నేను ఏది ముట్టుకున్నా ఒరే ఆగాజుసీసా పగులుతుంది.చాకు ముట్టకు అని ఆంక్షలు." టీచర్ ఇలా చెప్పారు "చూడండి. మిమ్మల్ని భయపెడితేకాని వినరు.మొండి గా ఆపనులు చేస్తే గాయాలు అయితే మీతోపాటు పెద్దలకి బాధ!జీవితాంతం అవిటితనంతో బాధ పడాలి.స్కూల్ పిల్లలు స్కూటర్ పై తిరుగుతారు సెలవు రోజు. అది పెద్ద తప్పు. సైకిల్ నేర్చుకోవచ్చు. వ్యాయామం వాతావరణకాలుష్యం తగ్గుతుంది. పెద్దలు కూడా వచ్చే ప్రమాదం గూర్చి వివరించాలి.ఊరికే భయపెడితే మొండి గా తయారై వద్దు అన్న పనులు చేసి చేతికి చిక్కకుండా తుర్రుమంటారు.రేపు పేరెంట్ టీచర్ మీటింగ్!మీఅమ్మ నాన్నలతో వస్తే ఇవన్నీ చర్చించుదాం.సరేనా?"ఆమె మాటలకి అంతా ఆనందంగా తల ఊపారు.అతి భయం వద్దు. జాగ్రత్తగా ఉండటం నేర్పాలి. వారి ఆలోచనలకు విలువ ఇస్తూ సకారాత్మకం గా ఆలోచించేలా చేయాలి.
భయం....అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి